మా అభివృద్ధి దాతలు

శ్రీ కోదండరామచంద్రస్వామి దేవాలయమునకు 460 సంవత్సరాల క్రితమ్ నిర్మాణమై ఎందరో దాతల సహకారముతో ఇప్పటివరకు దైవోత్సవాలు పలు విధాలుగా కార్యక్రమాలు నిర్వహించబడుచున్నవి.

🙏

మా ఆలయ అభివృద్ధి మరియు నిత్య పూజా కార్యక్రమాలకు సహకరించిన దాతలకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ దానధర్మాలు ఆలయ సేవను మరింత మెరుగుపరుస్తాయి.

460+ సంవత్సరాల ఆలయ చరిత్ర
200+ దాతల పేర్లు
7 దాన వర్గాలు
₹50L+ నగద సహాయం
పూర్తి దాతల జాబితా PDF లో అందుబాటులో ఉంది

200+ దాతల పూర్తి వివరాలు, నగద దానాలు, వస్తు దానాలు అన్నీ ఒకే PDF లో

PDF డౌన్‌లోడ్

వెబ్‌సైట్ ప్రాయోజకులు

ఈ వెబ్‌సైట్ నిర్మాణంలో ఆర్థిక సహాయం అందించిన మహానుభావులు

🌐

పసునూరి రంజిత్ గుప్తా

వెబ్‌సైట్ ప్రాయోజకుడు

🌐

కోట భాస్కర్

వెబ్‌సైట్ ప్రాయోజకుడు

🌐

కోలన్ వరప్రసాద్ రెడ్డి

వెబ్‌సైట్ ప్రాయోజకుడు

🌐

సుర్వి మహేందర్ గౌడ్

వెబ్‌సైట్ ప్రాయోజకుడు

పునరుద్ధరణ ప్రధాన దాతలు

ఆలయ పునరుద్ధరణకు నగద రూపేణ సహకరించిన భక్తులు

₹1,00,000

కందాడి మోహన్‌రెడ్డి

కవాడిపల్లి

ప్రధాన దాత
₹1,80,000

దూసరి సుజాత–యాదయ్యగోడ్

సర్పంచ్, కవాడిపల్లి

స్టేజ్ నిర్మాణం
₹25,000

కందాడి కృష్ణారెడ్డి

మాజీ సర్పంచ్, కవాడిపల్లి

పునరుద్ధరణ
₹21,000

సూరపల్లి రాముల

కవాడిపల్లి

పునరుద్ధరణ
₹20,000

కవాడిపల్లి గోడ సంఘం

కవాడిపల్లి

సామూహికం
₹15,000

మన్నె బస్వారెడ్డి

పెద్దగూడెం

పునరుద్ధరణ
₹11,000

శీలం లక్ష్మ్మ, నర్సింహ కోహడ

మాజీ సర్పంచ్

పునరుద్ధరణ
₹10,000

డా॥ శ్రీ ఎడ్డ జనార్థన్‌రెడ్డి

కవాడిపల్లి

పునరుద్ధరణ
మరిన్ని దాతల పేర్లు PDF లో అందుబాటులో ఉన్నాయి PDF డౌన్‌లోడ్ చేయండి →

గుడి కలర్డీ వేయించిన దాతలు

ఆలయానికి రంగులు వేయించడంలో సహకరించిన భక్తులు

₹3,00,000

కందాడి మోహన్ రెడ్డి

కవాడిపల్లి

ముఖ్య దాత
₹50,000

ఎడ్డ కృష్ణారెడ్డి

కవాడిపల్లి

కలర్డీ దాత
₹50,000

ఇరుగు చిత్తారి

మాజీ సర్పంచ్, కవాడిపల్లి

కలర్డీ దాత
₹45,000

పీసరి మురళీ రెడ్డి & శ్రీకాంత్ రెడ్డి

కవాడిపల్లి

కలర్డీ దాత
₹25,000

కోలన్ శ్రీధర్ రెడ్డి

మాజీ వైస్ యం.పి.వి., కవాడిపల్లి

కలర్డీ దాత
₹25,000

కందాడి కొండల్ రెడ్డి

కవాడిపల్లి

కలర్డీ దాత
సగ్గు సత్రిరెడ్డి, కందాడి సంజీవరెడ్డి మరియు మరిన్ని దాతలు PDF లో ఉన్నారు PDF డౌన్‌లోడ్ చేయండి →

కార్యవస్తురూపేణ దాతలు

వస్తువులు, నిర్మాణాలు, సేవల రూపేణ సహకరించిన భక్తులు

కీ॥శే॥ ఈదు శంకరయ్య యాదవ్, బంద్లగూడ
కళ్యాణ మండపము
కందాడి మోహన్‌రెడ్డి, కవాడిపల్లి
పూర్తి కళ్యాణమండపమ్ + కలశం
కీ॥శే॥ సంరెడ్డి శివరాజిరెడ్డి, బషీర్‌బాగ్
మెట్లు, దర్శనత్రాలు, రేలింగ్, ఫోకస్‌లైట్లు, ఆర్కేస్ట్రా స్టేజ్
జనవైతన్య హౌసింగ్ లిమిటెడ్, హైదరాబాద్
నడమట్టివైపు మండపమ్ + పైన ముఖ మండపమ్
అభినందన హౌసింగ్ లిమిటెడ్, హైదరాబాద్
తూర్పువైపు మండపమ్
మేఘనాడ్‌గోడ్ బ్యందం, హైదరాబాద్
రథశాల నిర్మాణం
దూసరి యాదయ్యగోడ్, కవాడిపల్లి
అభయాంజనేయ స్వామి విగ్రహం + రేలింగ్
కే. సాయన్సగోడ్, చిక్కుపల్లి, హైదరాబాద్
ముఖద్వారం
అమరనాది వీరయ్యగుత్త, అబ్దుల్లాపూర్‌మెట్
అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద ముఖద్వారం (పాతది)
ఉదయ్ స్టోన్ క్రషర్, బందరావిరాల
అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద ముఖద్వారం (కొత్తది)
జిల్లా రాంరెడ్డి, చంపాపేట్
కళ్యాణ మండపమ్‌లో పాలరాతి బందలు
సంగెం నర్సింహారెడ్డి, కవాడిపల్లి
కళ్యాణ మండపమ్ (క్రొత్తది)
39+ కార్యవస్తురూపేణ దాతల పూర్తి జాబితా PDF లో ఉంది PDF డౌన్‌లోడ్ చేయండి →

విగ్రహ దాతలు

మూల విగ్రహాలు మరియు నవగ్రహ విగ్రహాలను ప్రదానం చేసిన భక్తులు

మూల విగ్రహ దాతలు

ఈదు రాముల యాదవ్, బంద్లగూడ
🙏 రాముడు
కీ॥శే॥ ఈదు శంకరయ్య యాదవ్, బంద్లగూడ
🙏 లక్ష్మణుడు
కె. అజయ్‌కుమార్, కుటుంబారావ్, నైదాబాద్
🙏 అంజనేయుడు
ఉప్పల సరేందర్‌రావు, కవాడిపల్లి
🙏 సీతమ్మ
కందాడి కృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్
🙏 ముఖద్వార విగ్రహాలు

నవగ్రహ విగ్రహ దాతలు

బోడిగె శేఖర్‌గోడ్, కవాడిపల్లి
☀️ సూర్యుడు
బోడిగె బలరాముల గోడ్, కవాడిపల్లి
🌙 చంద్రుడు
బోడిగె సత్యనారాయణ గోడ్, కవాడిపల్లి
🔴 అంగారకుడు
కోలన్ నర్సింహ్మారెడ్డి, కవాడిపల్లి
💚 బుధుడు
కీ॥శే॥ కోలన్ వెంకటరెడ్డి, కవాడిపల్లి
🌟 గురుడు
కీ॥శే॥ సూరపల్లి రాముల, కవాడిపల్లి
⬜ శుక్రుడు
జాలిగాం ధనుంజయాచారి, కవాడిపల్లి
🔵 శనివారుడు
కీ॥శే॥ గుందాల రాజేశ్వి గుప్త
🌑 రాహువు
కీ॥శే॥ గుమ్మిడెల్లి ఎట్టయ్య, కవాడిపల్లి
⚫ కేతువు

అన్నదానం చేసిన భక్తులు

ఏప్రిల్ 2025 నుండి మార్చి 2026 వరకు ప్రతి శనివారం అన్నదానం సేవ చేసిన భక్తులు

కందాడి సుజాత–మోహన్ రెడ్డి
పీసరి రేణుక–మురరళీధర్ రెడ్డి
కోలను రవీందర్ రెడ్డి
బొక్కు జగన్ రెడ్డి
ఏనుగు సస్పు–మాదవరెడ్డి
రాసాల విజయలక్ష్మి–నరసింహ్మాయాదవ్ (RI)
సంరెడ్డి రాధిక–రాజిరెడ్డి (మన్నురాబాద్)
కందాడి దీవిక–సురేందర్ రెడ్డి
మాధవన లోహిత–నాగేశ్వరరావు (పెద్దపెల్లి)
కోలను దుర్గభవాని–సురేందర్ రెడ్డి
బొబ్బుల దివ్య–సురేందర్ రెడ్డి
వాచిలాల స్మృజన–కమలాకర్ రెడ్డి
నిమ్మగడ్డ లీల–ప్రసాద్
జంబుల హింధుజా–ఉజనీకాంత్ రెడ్డి
కోలను నిర్మల–కృష్ణారెడ్డి
పులిపాటి అనూష–అజయ్ కుమార్
రాసాల మాధవి–జంగయ్య యాదవ్
గుత్తికొండ అంజన–వెంకట్రావు (అబ్దుల్లాపూర్‌మెట్)
ముందేపూడి నమత–రాధాకృష్ణమూర్తి
ఎ(రకోల్ అలివేల–సత్యనారాయణ యాదవ్
మరిన్ని అన్నదాన భక్తుల పేర్లు PDF లో ఉన్నాయి PDF డౌన్‌లోడ్ చేయండి →

2025 చందా ఇచ్చిన దాతలు

నగద దానాలు చేసిన ముఖ్య భక్తులు

₹1,00,000
ప్రతిష్ట (ప్రాపర్టీస్)–శంకర్ రావు–రాంబాలు
విద్యాసనగర్
₹51,000
శ్రీ మాతా ఇన్స్ట్రా దెవలపర్స్
కొత్తపేట
₹50,000
V. దయాకర్ రెడ్డి
పెద్ద అంబర్‌పేట్
₹50,000
కోదాలి శ్రీకాంత్
హైటెక్ సిటీ
₹40,000
VITS విజ్ఞాన్ ఇన్స్‌టిట్యూట్
దేశముఖి
₹25,000
శ్రీ పవనపుత్ర ప్లాస్టర్ & ధనలక్ష్మీ ప్లాస్టర్స్
కవాడిపల్లి
₹25,000
ఇందూవా సిమెంట్ ప్రొడక్ట్స్ (కిరణ్ కుమార్)
కవాడిపల్లి
₹22,000
L.V.C. బాబు
₹21,000
రియల్ పెట్రోల్ సేల్స్–రాజేశ్ గుప్త
₹21,000
తిరుమల (ప్రీకాస్ట్–కటిక రెడ్డి శ్రీనివాస్ రెడ్డి)
కవాడిపల్లి
₹20,000
కోలన్ మధుసూదన రెడ్డి–బాలయ్య లక్ష్మారెడ్డి
₹15,000
S.V.B. (బిక్స్) – మాల్వాది కవాడిపల్లి
కవాడిపల్లి
₹1,000 నుండి ₹20,000 వరకు దానం చేసిన 200+ భక్తుల పూర్తి జాబితా PDF లో ఉంది PDF డౌన్‌లోడ్ చేయండి →

పూర్తి దాతల జాబితా

200+ దాతల పూర్తి వివరాలు, నగద దానాలు, వస్తు దానాలు అన్నీ ఒకే PDF లో చూడండి

దాతల జాబితా PDF డౌన్‌లోడ్

మీరు కూడా దాత కావచ్చు

మీ దానధర్మాలతో ఆలయ అభివృద్ధిలో భాగస్వామ్యమవండి. ప్రతి చిన్న సహాయం మహత్తరమైనది.

Central Bank of India, Batasingaram Branch

A/c No: 3593093770

IFSC: CBIN0281928

* పేర్లు PDF పత్రిక ఆధారంగా ప్రదర్శించబడ్డాయి. ముద్రణలో తప్పులు అయినాను మన్నించగలరు. వివరాలకు దేవాలయ కమిటీని సంప్రదించండి.